కోల్‌కతాలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో సైనిక దళానికి చెందిన రోబోటిక్ శునకాలు ‘మ్యూల్' (మల్టీ యుటిలిటీ లెగ్గీ ఎక్విప్మెంట్) క్రమశిక్షణతో కవాతు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాయి.
Robotic Dogs | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆర్మీకి చెందిన రోబో డాగ్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ (మూలే)గా పేర్కొన్న రోబోటిక్ డాగ్‌కు సం