జార్ఖండ్ యువ వికెట్‌కీపర్, బ్యాటర్ రాబిన్ మింజ్ గాయపడ్డాడు. శనివారం జరిగిన ప్రమాదంలో రాబిన్ ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తి ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు ముందు మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు భారీ షాక్ తగిలింది. మినీ వేలంలో రూ.3.6 కోట్లు కొల్లగొట్టిన యువ బ్యాటర్ రాబిన్ మింజ్(Robin Minz) ఆదివారం యాక్సిడెంట్