వరుస చోరీలతో కోస్గి ప్రజలు బి క్కుబిక్కుమంటున్నారు. ఈనెల 14న పట్టణంలోని ఓ హార్డ్వేర్ షాపులో రూ.లక్ష చోరీ జరిగిన ఉదాంతం మరవకముందే 16న బిజ్జారంలో మరో చోరీ జరిగింది.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగలించి తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్తున్ని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు