ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా గుండాల(ఆర్జేసీ) కృష్ణను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన విషయం విదితమే.
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తెలంగాణ భవన్ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు సోమవారం టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. యువజన విభాగం జిల్లా అధ్యక్షు�