రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఓ రేంజ్'. రాజేష్ దొండపాటి దర్శకుడు. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ,పీఎస్కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. రాజేష్ దొండపాటి దర్శకుడు. పెట్టా కృష్ణమూర్తి, పెట్టా వెంకట సుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.