Rinku Singh : భారత క్రికెటర్, పొట్టి వరల్డ్కప్ హీరో రింకూ సింగ్(Rinku Singh)కు ప్రమోషన్ లభించింది. ఐపీఎల్లో సంచలన ఆటతో వెలుగులోకి వచ్చిన రింకూ వైస్ కెప్టెన్గా పదోన్నతి పొందాడు.
IND vs ENG 2nd T20I | ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయాలు కావడంతో యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రింకూసింగ్లను తుది జట్టు నుంచి తప్పించింది.