ముందుచూపు లేని మోదీ సర్కారు ప్రజల ఆకలితో ఆడుకొంటున్నది. దేశ ప్రజల అవసరాలకు ఎంత ఆహార ధాన్యాలు అవసరమో కూడా తెలుసుకోలేంత గుడ్డితనంతో పాలస సాగిస్తున్నది. గోదాముల్లో నాలుగేండ్లకు సరిపడ బియ్యం నిల్వలున్నాయన
Rice Shortage | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తత్తరపాటు నిర్ణయాలు దేశంలోని భారతీయులనే కాకుండా.. విదేశాల్లో ఉంటున్న భారత పౌరులను కూడా తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. బియ్యం ఎగుమతులపై మోదీ సర్కారు ఉన్నట్టుండి నిష