తెలంగాణ స్టేట్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టెస్రా) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఎన్నికయ్యారు. శనివా�
ఖమ్మం రూరల్ మండలం తాసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరోమారు తన ఔదార్యం చాటుకున్నారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువతిని తన కారులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.