తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు మండలంలో ముగిసాయి. 17 గ్రామాలకు గాను 11 రెవెన్యూ సదస్సులను తాసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహ
మండలంలోని 11 రెవిన్యూ గ్రామ సభలో కలిపి రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి గ్రామసభలు నిర్వహించారు. 17 గ్రామాలకు గాను వివిధ భూ సమస్యలపై 2589 మంది రైతులు రెవిన్యూ అధికారులకు దరఖాస్తు ఫారాలు అందజేశరు.