నవంబర్ 17, 18వ తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు జిల్లాలో ఏడు స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు.
పలు సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి, పెండింగ్ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులకు సూచించారు.