ఉద్యోగ విరమణపొంది పందొమ్మిది నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకెప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్రాంత ఉద్యోగులు ప్రశ్నించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
విరమణ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పడుతున్నారు. రిటైర్డ్ ఏడాదిన్నర కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు.