హైదరాబాద్ మహానగరంలో 2023 సంవత్సరంలో నెలవారి ఇండ్ల విక్రయాలు గతేడాదితో పోల్చుకుంటే మెరుగైన వృద్ధి రేటు నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Hyderabad | హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ అమ్మకాలు అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. ఏ సర్వే చూసిన ఈ విషయం స్పష్టమవుతున్నది. తాజాగా ప్రముఖ