అనుమతుల్లేని ప్రీ లాంచింగ్లతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రాజెక్టులకు నోటీసులు జారీచేసి, రూ.21 కోట్ల మేరకు ఫైన్ వేసినట్టు రెరా కార్యదర్శి పీ యాదిరెడ్డి తెలిపారు.
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా ప్రకటనలు జారీచేస్తూ మారెటింగ్ కార్యకలాపాలు నిర్వహించే స్థిరాస్తి వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని రెరా కార్యదర్శి పీ యాదిరె�