జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ, బ్రహ్మణవాడలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం పూజలు చేశారు.
హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఘటం కుండ ప్రవేశంతో పాటు ప్రత్యేక పూజలు అమ్మవారికి బాసికాలు కట్టి కల్యాణోత్సవం జరిపించడం ద్వారా జాతర ప్