భారతీయ కుటుంబాలు అధికంగా మత సంస్థలకు విరాళాలు ఇస్తున్నాయని తాజా సర్వే పేర్కొన్నది. 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో దాదాపు 75 శాతం విరాళాలు మతపరమైన సంస్థలకే వెళ్లాయట.
తెలంగాణ ప్రభుత్వం ధార్మిక సంస్థలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ సమీపంలోని కోడూరులో హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్�