మనసుకేదో బాధ. మందు వేసుకుంటే తగ్గదు. మర్చిపోదామంటే కుదరదు. నోరు పెగల్చలేని పరిస్థితి. బాధ చెప్పుకోలేని దుస్థితి. కన్నీరు మాత్రం కట్టలు తెంచుకుంటుంది. వెల్లువలా పొంగి, చెక్కిలిని దాటి గుండెలను తాకుతుంది. ఆ
ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఒత్తిడి గురవుతాడు. దైనందిన జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు సరైన పౌష్టికాహారాన్నితీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.