రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూప్ సంస్థలకు చెందిన రూ.3,000 కోట్లకుపైగా ఆస్తులు, సంబంధిత ఈక్విటీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
న్యూఢిల్లీ: రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు డైరెక్టర్గా ఉన్న అనిల్ అంబానీ రాజీనామా చేశారు. లిస్టెడ్ కంపెనీతో సంబంధాలు ఉండవద్దు అని సెబీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంల�