Mayawati | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి వీరేంద్రను బెంగాల్ డీజీపీగా తిరిగి నియమించారు. జావేద్ షమ�