గత బీఆర్ఎస్ హయాంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లాట్ల బుకింగ్ జరిగేది. కానీ, నేడు స్లాట్ల బుకింగ్‌లో మార్పులు తీసుకురావడంతో ప్లాట్ల క్రయవిక్రయదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇప్పటివరకు తహసీల్దార్ కార్యాలయాలకు పరిమితమైన రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందుకోసం ప్రత్యేకం