Interpol: 19 ఏళ్ల యోగేశ్ కద్యాన్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఆ హర్యానా గ్యాంగ్‌స్టర్ తలపై 1.5 లక్షల రివార్డు ఉంది. రెండేళ్ల క్రితం అతను అమెరికాకు ఫేక్ పాస్‌పోర్టుపై పారిపోయాడు.
హరియాణాకు చెందిన (gangster Yogesh Kadyan) గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్ (19)పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో ఇంటర్‌పోల్ ఈ చర్