మారుతున్న ఆహారపు అలవాట్లు.. చిన్న వయసులోనే పెద్దపెద్ద రోగాల బారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా, పెద్దపేగు క్యాన్సర్కు దారితీస్తున్నాయి. ఇందుకు సంబంధించిన లక్షణాలు, రోగ నిర్ధారణపై అమెరికాలో తాజాగా ఓ అధ్యయనం
సాధారణంగా పెద్ద వయసు వారికి వచ్చే పెద్ద పేగు క్యాన్సర్ (కోలోరెక్టాల్ క్యాన్సర్) ఇప్పుడు యువతలో కూడా పెరుగుతోంది. 50 ఏండ్లలోపు వారు ఈ క్యాన్సర్కు గురి కావడానికి అత్యంత కీలకమైన లక్షణాన్ని తాజా అధ్యయనం ఒ