రక్తస్రావం ఉంటే పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ ఎక్కువ!
సాధారణంగా పెద్ద వయసు వారికి వచ్చే పెద్ద పేగు క్యాన్సర్ (కోలోరెక్టాల్ క్యాన్సర్) ఇప్పుడు యువతలో కూడా పెరుగుతోంది. 50 ఏండ్లలోపు వారు ఈ క్యాన్సర్కు గురి కావడానికి అత్యంత కీలకమైన లక్షణాన్ని తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది.
న్యూఢిల్లీ: సాధారణంగా పెద్ద వయసు వారికి వచ్చే పెద్ద పేగు క్యాన్సర్ (కోలోరెక్టాల్ క్యాన్సర్) ఇప్పుడు యువతలో కూడా పెరుగుతోంది. 50 ఏండ్లలోపు వారు ఈ క్యాన్సర్కు గురి కావడానికి అత్యంత కీలకమైన లక్షణాన్ని తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది. అది మల ద్వారం నుంచి రక్తం స్రవించడం (రెక్టాల్ బ్లీడింగ్). ఈ లక్షణం ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏకంగా 850 శాతం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని లూయిస్ విల్లే హెల్త్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో 50 ఏండ్ల లోపు వయసున్న 443 మంది రోగుల రికార్డులను విశ్లేషించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు సగం మందికి ఎర్లీ ఆన్సెట్ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. ఈ రోగులలో రక్తస్రావం అనేది అత్యంత స్పష్టమైన, తీవ్రమైన ప్రమాద సంకేతంగా వెల్లడైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

