Covid 19 | దేశంలో కరోనా మహమ్మారి గత రెండు మూడు రోజుల నుంచి కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించింది. గడిచిన 24 గంటల్లో భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి.
Covid 19 in Kerala: తీర రాష్ట్రం కేరళను కరోనా మహమ్మారి మరోమారు ఉక్కిబిక్కిరి చేస్తున్నది. గతంలో తొలి రెండు వేవ్‌ల సందర్భంగా కూడా కేరళపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది.