ఎస్సారెస్పీకి వరద ఉధృతి తగ్గిందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టు లోకి 49,380 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తోందని చెప్పారు. మంగళవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు 26,985 క్యూసెక్కుల �
భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు 55.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 3వ ప్రమాద హెచ్చరికకు దిగువన 49 అడుగులకు చేరింది. వరద ప్రవాహం క్రమేణా తగ్గ�