Mobiles | ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తోంది. 4జీ, 5జీ సేవలతో అందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లకు గిరాకీ బాగా పెరిగిపోయింది.
Realme 11 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ.. ఈ నెల 8న.. భారత్ మార్కెట్లోకి తన రియల్ మీ 11 ప్రో సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనున్నది.