Superstar Krishna | సూపర్‌స్టార్ కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లాలో జన్మించారు. తెనాలి తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామం ఆయన స్వస్థలం. ఘట్టమనేని వీరరాఘవయ్య
సాధారణంగా సినిమా స్టార్స్ కొందరు ఒకసారి వెండితెరకి ఎంట్రీ ఇచ్చాక తమ పేరుని మార్చుకొని కొత్త పేరుతో జనాల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి అలసు పేరు శివశంకర వరప్రసాద్ కాగా ఆయన చిర�