తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక పథ కం ప్రకారం చేపడుతున్న ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలు భారీ జల దో పిడీకి తెరలేపుతున్నాయి. తెలంగాణలోకి తుంగభద్ర నది అడుగుపెట్టకుండానే రెండు రాష్ర్టాలు దొంగ
ఆర్డీఎస్ నీటి వాటాను కర్ణాటక రైతులు అక్రమంగా తోడేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కర్ణాటకలో ఏర్పాటు చేసిన లిప్టులు, మోటర్ల ద్వారా అక్కడి రైతులు మళ్లించుకుంటున్నారు.