ప్రభుత్వ బడుల బలోపేతానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్డీఓ సూర్యనారాయణ అన్నారు.
తెలంగాణ స్పూర్తిని చాటేలా ఈనెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.