నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకంలో కాలువలో కోల్పోయిన భూములకు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న తమకే పరిహారం చెల్లించి ఆదుకోవాలని కల్వకుర్తి ఆర్డీవో శ్రీనును రైతులు కోరా రు. శుక్రవారం కమాల్పూర్లో భూ పరిహా
చెరువు నీటి పారకంతో తన పొలంలో పంట పండడం లేదని, అధికారులకు, గ్రామస్తులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యకు పరిష్కారం లభించలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చ�