Ramcharan 17 Movie | టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం డ్యూడ్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.
Ram Charan | రాంచరణ్ పెద్ది సెట్స్పై ఉండగానే మరోవైపు సుకుమార్ సినిమా (RC 17)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది.