బీఆర్ఎస్ నుంచి బాజాప్తాగా 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు.
ఉద్యోగాల క్రమబద్ధీకరణపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం గంగాధర పంచాయతీ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు.