రాష్ట్రంలో ప్రతిపాదిత రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) గేమ్ చేంజర్ వంటిదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ(ఐడీవోసీ) నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. సాధ్యమైనంత త్వరలో ఫౌండేషన్ పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
దుగ్గొండి మండల ప్రజల చిరకాల కోరిక తీరబోతున్నది. దుగ్గొండి-గిర్నిబావి రోడ్డు డబుల్ కాబోతున్నది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది.