రాయసముద్రం చెరువు కట్టపై చేపడుతున్న సీసీ రోడ్డు పనులను అడ్డుకోకుండా సహకరించాలని భెల్ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి కోరారు.
తెలంగాణలోని రాచకొండను రాజధానిగా చేసుకొని వెలమరాజులైన రేచర్ల పద్మనాయకులు పరిపాలించారు. కాకతీయులకు సామంతులుగా కొంతకాలం ఉండి తర్వాత స్వతంత్రులైనారు. ఈ రాజుల్లో రేచర్ల అనవోతా నాయుడు, రావు మాదానీడు, సింగభూ