గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న రాయన్పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి �
మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలో దెబ్బతిన్న దోని, చెరువు తూముల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.