జనవరి 6న వెదిరె శ్రీరాం చేసిన మరో దారుణమైన ఆరోపణ ఏమిటంటే.. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIS) పనులు 95 శాతం పూర్తి అయ్యేదాకా ప్రాజెక్టును ఆపమని ఎవరూ అడగలేదు. RLISను ఎవరూ ఆపలేదు. ఆపింది NGT మాత్రమే. RLIS టెండర్లు పూర్తి అయ్యే�
నిబంధనలకు వ్యతిరేకంగా, అనుమతులు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ఇరిగేషన్ ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది