ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకత ఉన్నద ని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అక్కడి పాలనా వైఫల్యం వల్లే రాయలసీమ నేతలు రాయల తెలంగాణ అంటూ కొ త్త పల్�
సీఎం కేసీఆర్ (KCR) నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ (Suvarna Andhrapradesh) సాకారమవుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాయల తెలంగాణ (Rayala Telangana) అంశం వదిలి ఆంధ్ర ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు.