‘ఈ సినిమాలో నా పాత్ర భిన్నంగా ఉంటుంది. చూసే ప్రేక్షకుడికి ‘వీడు మంచోడా? చెడ్డోడా?’ అనే అనుమానం వస్తుంది. ఇందులో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తా. ఈ సినిమాలోని అన్ని పాత్రలూ నా చుట్టూనే తిరుగుతాయి.
డాన్ బోస్కో’ పేరుతో ఓ కామెడీ నేపథ్య చిత్రం తెరకెక్కుతున్నది. పి.శంకర్గౌరి దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ), ముప్పనేని శైలేష్రామ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.