వానలు పడాలంటూ కప్పల పెండ్లి చేయటం విన్నాం. అయితే.. భూతాపాన్ని తగ్గించేందుకు పశ్చిమ బెంగాల్లో కొంతమంది వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం వార్తల్లో నిలిచింది.
హన్మకొండలోని దాసరివాడలో రావిచెట్టు తొర్రలో పోచమ్మ దేవర వెలసింది. దాంతో స్థానికులుఆ చెట్టుకు ఆనుకొని గుడిని నిర్మించి ఎన్నో ఏండ్లుగా అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. భారతీయ సమాజం ప్రకృతితో ఎంతగా మమేక�