చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం గా నిలిచే దసరా పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంబురంగా జరుపుకొన్నారు. పాలపిట్ట దర్శనం అనంతరం జమ్మి చెట్ల వద్ద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శమీ పూజ చేశారు.
పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన దసరా సంబురాలు, రావణ దహన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మా