రేషన్ కార్డుకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన విషయం విదితమే. ఆహార భద్రత కార్డులోని సభ్యులందరూ రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ(నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని సూచించింది
రేషన్ కార్డు కేవైసీకి ఎలాంటి తుది గడువు విధించలేదని, దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. కేవైసీ చేయించుకోని పక్షంలో కార్డులో పేరు త�