రేషన్‌కార్డుదారులు ఈ -కేవైసీ చేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ నుంచి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్�
రాష్ట్రంలో రేషన్‌కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియను తర్వలో ముగించనుంది.