Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ స్నేహితుడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన చిత్రాలకు (మాస్టర్, విక్రమ్, లియో) రచయితగా పనిచేసిన రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం '29'.
Sardar 2 | కార్తీ (Karthi) కాంపౌండ్ నుంచి వచ్చిన సర్దార్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిందని తెలిసిందే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2)ను కూడా 2023లోనే ప్రకటించేశారు.