ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్లో టీమ్ఇండియా చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న సఫారీలు.. త్వరగానే తేరుకొని మైదానంలో సమిష్టిగా కదంతొక్కారు.
వామ్మో.. అదేం కొట్టుడు రా బాబు! ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకున్నట్లు.. వాటాలు పంచుకున్నట్లు.. వచ్చినవాళ్లు వచ్చినట్లు విధ్వంసకాండ రచించడంతో.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా రికార్డు స్కోరు చేసిం