RIMC | రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్‌లో(ఆర్ఐఎంసి) డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) లో 8వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంజినీరింగ్ ట్యూషన్ ఫీజుల సవరణపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) విచారణ షురూ అయ్యింది. తొలిరోజు మాసాబ్‌ట్యాంక్‌లోని టీఏఎఫ్ఆర్సీ కార్యాలయంలో విచారణ చేపట్టారు.