RAPO 23 | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పడుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23.
హీరో రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. ఇప్పటికే నటనతో పాటు గాయకుడిగా, గీత రచయితగా సత్తాచాటిన ఆయన దర్శకుడిగా ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు. తన 23వ సినిమాతో రామ్ పోతినేని దర్శకుడిగా