దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ రైలు సేవలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. తొలి విడుతలో దాదాపు 17 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
RAPIDX rail : రాపిడెక్స్ రైలు త్వరలో ప్రారంభంకానున్నది. జూన్‌లో ఆ హై స్పీడ్ రైలు స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య ఈ ట్రైన్‌ను స్టార్ట్ చేయనున్నారు.