జొమాటో ఫ్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన కొన్ని రోజులకే స్విగ్గీ కూడా అదే బాట పట్టింది. తమ యాప్‌లోని ప్రతి ఆర్డర్‌కు రూ.14.99గా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.17.58 (17 శాతం)కి పెంచుతున్నట్టు ప్రకటించింది.
ఫేక్ యాప్‌తో ర్యాపిడో డ్రైవర్లు జనాన్ని మోసం చేస్తున్నారంటూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్‌మీడియాలో ప్రజలను హెచ్చరించారు. దీనిపై స్పందించిన ర్యాపిడో కంపెనీ బాధ్యుడైన సదరు డ్ర