Doctors strike | కోల్‌కతా (Kolkata)లోని ఆర్జీ కార్ దవాఖానలో (R G Kar Medical College) ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య (rape - murder) ఘటనను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.
Women’s Protest | తనకూ కూతురు ఉందని, అందుకే డాక్టర్ హత్యాచార నిరసనలో తాను పాల్గొంటానని పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్ రే తెలిపారు. మహిళలపై క్రూరత్వాన్ని ఇకనైనా ముగించా�