హైదరాబాద్, రాజస్థాన్ మధ్య రంజీ గ్రూపు-బీ మ్యాచ్ డ్రా గా ముగిసింది. శనివారం ఓవర్‌నైట్ స్కోరు 36/0 నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది.
హైదరాబాద్, ఉత్తరాఖండ్ మధ్య రంజీ గ్రూపు-బీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. రాహుల్ రాదేశ్(82 నాటౌట్), హిమతేజ(78) అర్ధసెంచరీలతో చెలరేగడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 244 పరుగులు చేసింది.