Tamil Nadu | తమిళనాడులోని రాణిపేట జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అరక్కోణం - కాట్పాడి మెమూ ప్యాసింజర్ చిత్తేరి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరక్కోణంలోని కిల్వీడి గ్రామంలో నిర్వహించిన ఆలయ ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.